ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదానం చేశారు. ప్రగతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం అవార్డును అందించారు.
ఆయన సంపూర్ణ అర్హుడు...
ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదానం చేశారు. ప్రగతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం అవార్డును అందించారు.
ఆయన సంపూర్ణ అర్హుడు...
పురస్కారం కింద చంద్రమౌళికి లక్షా 1,116 రూపాయల నగదును అందించి.. శాలువా కప్పి సన్మానించారు. కాళోజీ పురస్కారానికి రామా చంద్రమౌళి సంపూర్ణ అర్హుడని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్ అరెస్టు