శనివారం హిందీ భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ భాషాభిమానులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హిందీ భాషాభివృద్ధికి వారు చేస్తున్న కృషిని అభినందించారు.
హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు హిందీ భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హిందీ దినోత్సవం