జనతా కర్ఫ్యూకు కనీవినీ ఎరుగని రీతిలో చాలా గొప్పగా ప్రజలు స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం కోరినట్లు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు. ప్రపంచ మానవాళికే తెలంగాణ ఒక సహకారం అందించిందని పేర్కొన్నారు. సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను చాటిచెప్పిన ప్రతిఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని మరికొన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతీ తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు: కేసీఆర్ - janatha curfew news
జనతా కర్ఫ్యూకు ప్రజలు చాలా గొప్పగా స్పందించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ మానవాళికే తెలంగాణ ఒక సహకారం అందించిందని పేర్కొన్నారు.
Cm kcr congratulates telangana people