ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లింపు
ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లింపు
16:20 January 06
ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లింపు
సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ ఆధారిత చెల్లింపుల కోసం రూ.111 కోట్లు మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లింపులుంటాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు.
ఇదీ చదవండి:ఎమ్మార్వోపై కర్రలతో తండ్రీకొడుకుల దాడి
Last Updated : Jan 6, 2021, 4:51 PM IST