తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఏపీ సీఎం జగన్ - andharapradesh cm news

విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సీఎం జగన్​ సందర్శించారు. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు.

andharapradesh cm jagan
సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్

By

Published : Oct 18, 2021, 12:25 PM IST

12:13 October 18

సచ్చిదానంద ఆశ్రమంలో జగన్

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ (AP CM JAGAN) సందర్శించారు. పటమట దత్తానగర్‌లోని ఆశ్రమానికి జగన్ (AP CM JAGAN) వెళ్లారు. ఈ సందర్భంగా.. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం అవధూత, దత్త పీఠాధిపతి స్వామి సచ్చిదానందతో జగన్ (AP CM JAGAN) సమావేశమయ్యారు. సందర్శన తర్వాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ (AP CM JAGAN) చేరుకుంటారు.

ఇదీ చదవండి:ప్రకాశ్​రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు

మలేరియాపై టీకాస్త్రం.. దశాబ్దాల నిరీక్షణకు తెర​!

Pembarthy artifacts in Yadadri Temple : యాదాద్రి ఆలయానికి పెంబర్తి కళాకృతులు

ABOUT THE AUTHOR

...view details