ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందు వల్ల ఇంఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు, ఓఎంసీపై సీబీఐ కేసుల విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
TAGGED:
cm jagan latest news