తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని మోదీకి ఏపీ సీఎం లేఖ - cm jagan letter for corona vaccine

ఏపీ సీఎం జగన్​ ప్రధాని మోదీ లేఖ రాశారు. మరో 60 లక్షల కరోనా డోసులు పంపాలని కోరారు.

jagan
ప్రధాని మోదీకి ఏపీ సీఎం లేఖ

By

Published : Apr 16, 2021, 7:05 PM IST

'టీకా ఉత్సవ్' కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. మరో 60 లక్షల కరోనా డోసులు పంపాలని కోరారు. వారం క్రితం రాసిన లేఖకు స్పందించటంతో పాటు.. 6 లక్షల కరోనా టీకా డోసులు పంపడంపై ధన్యవాదాలు తెలిపారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 14న 6.28 లక్షల మందికి టీకాలు వేశామని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి ఏపీ సీఎం లేఖ

ABOUT THE AUTHOR

...view details