ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా తీశారు. కలెక్టర్, కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ఏపీ సీఎం జగన్ ఆరా - vishaka event
ఏపీలోని విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
![విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ఏపీ సీఎం జగన్ ఆరా cm jagan knowing on vishaka gas leake event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7092735-834-7092735-1588822396662.jpg)
విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా