తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 20కి వాయిదా - సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు సీఎం జగన్​ మినహాయింపు కోరగా న్యాయస్థానం అనుమతించింది. తిరిగి విచారణ ఈ నెల 20న జరగనుంది.

jagan
jagan

By

Published : Mar 13, 2020, 9:10 PM IST

హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈనెల 20న జరగనుంది.

ఇవాళ్టి విచారణకు సీఎం జగన్​కు కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఇవాళ్టి హాజరు నుంచి మినహాయింపు కోరగా అనుమతిచ్చింది. శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ కోర్టుకు హాజరయ్యారు.

ఇవీ చదవండి:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం

ABOUT THE AUTHOR

...view details