పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు - pslv c-51 latest news
పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
![ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు cm jagan compliments to isro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10810643-454-10810643-1614498929757.jpg)
ఇస్రోకు సీఎం జగన్ అభినందనలు