ఇటీవల జరిగిన తాడిపత్రి వివాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఘటనపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరణ ఇచ్చారు.
తాడిపత్రి వివాదంపై కేతిరెడ్డి పెద్దారెడ్డిని పిలిచిన ఏపీ సీఎం - హైదరాబాద్ వార్తలు
తాడిపత్రి వివాదంపై ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని.. వివరణ తీసుకున్నారు.
తాడిపత్రి వివాదంపై కేతిరెడ్డి పెద్దారెడ్డిని పిలిచిన ఏపీ సీఎం
ఆరోజు జరిగిన ఘటనలు, తదితర అంశాలని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.