తెలంగాణ

telangana

ETV Bharat / state

తన వ్యక్తిగత కార్యదర్శి కుమార్తె వివాహానికి హాజరైన ఏపీ సీఎం జగన్​ - జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్

CM JAGAN ATTEND THE MARRIAGE: తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్​ కుమార్తె వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్​ హాజరయ్యారు. సతీసమేతంగా సీఎం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

cm jagan
సీఎం జగన్​

By

Published : Dec 3, 2022, 3:44 PM IST

తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్​ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్​

CM JAGAN ATTEND THE MARRIAGE: ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇడుపులపాయలో బసచేసిన జగన్​.. ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకున్నారు. సీఎంతో పాటు ఆయన భార్య భారతి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొందరు అందజేసిన వినతి పత్రాలు స్వీకరించారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న జగన్.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details