గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు.. పీవీ నరసింహరావు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా దేశాన్ని ఆర్థిక సరళీకరణ దిశగా నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని భావితరాలు గుర్తుంచుకుంటాయని ట్వీట్ చేశారు.
గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు పీవీ: ఏపీ సీఎం జగన్ - పీవీ నరసింహారావు వార్తలు
పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సేవలను ఏపీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. పీవీ తెచ్చిన సంస్కరణలు గొప్పవని కొనియాడారు.
గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు పీవీ: ఏపీ సీఎం జగన్