రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
సౌందరరాజన్, దత్తాత్రేయకు సీఎం అభినందనలు - undefined
గవర్నర్‌గా నియామకమైన తమిళిసై సౌందరరాజన్‌కు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.
సౌందరరాజన్, దత్తాత్రేయకు సీఎం అభినందనలు