ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను భ్రమల్లో ఉంచేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెల పుస్తకంలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పుల భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని భట్టి దుయ్యబట్టారు.
వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్: భట్టి - hyderabad news
రాష్ట్ర వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అప్పుల భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలను భ్రమల్లో ఉంచేలా బడ్జెట్ రూపొందించారు: భట్టి
Last Updated : Mar 18, 2021, 3:51 PM IST