రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. 2014-15 నుంచి మొదటి బడ్జెట్లో 15శాతం వృద్ధిరేటు చూపించారని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు.
ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్ : భట్టి - telangana budget
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఏ మాత్రం వాస్తవం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకు అంకెల గారడీ బడ్జెట్ను ప్రవేశపెట్టారని అన్నారు.
ప్రజలను మోసం చేసేందుకే అంకెల గారడీ బడ్జెట్ : భట్టి