తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న భట్టి ఆమరణ దీక్ష

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​నేత భట్టివిక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది.

By

Published : Jun 9, 2019, 12:54 PM IST

కొనసాగుతున్న భట్టి ఆమరణ దీక్ష

తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. రాత్రి ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. పోలీసులు అరెస్టు చేస్తారన్న సమాచారంతో యూత్ కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా ఉన్నారు.

కొనసాగుతున్న భట్టి ఆమరణ దీక్ష

ABOUT THE AUTHOR

...view details