తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజగోపాల్​రెడ్డి విషయంలో ప్లాన్​-ఏ ఫెయిలైతే.. ప్లాన్​-బీ అమలుచేస్తాం..' - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అవకాశంలేదని.. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా మాట్లాడుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కోమటిరెడ్డి కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌కు విధేయులైన వారని.. వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటామని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డి విషయంలో ప్లాన్‌- ఏ విఫలమైతే ప్లాన్‌- బి అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడే అంశంపై భట్టితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

CLP Bhatti vikramarka Special interview on Rajagopal reddy issue
CLP Bhatti vikramarka Special interview on Rajagopal reddy issue

By

Published : Jul 30, 2022, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details