చీరకట్టు మగువల అందానికి మరింత వన్నె తెస్తుందని టాక్సీవాలా చిత్ర కథానాయిక ప్రియాంక జవాల్కర్ అన్నారు. హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్ని సందడి చేశారు. సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక జవాల్కర్ మెరిసిపోయారు. చీరకట్టులో భారతీయ సంప్రదాయం ఉట్టి పడుతుందని ఆమె అన్నారు. కంచిపట్టు, పోచంపల్లి, ఉప్పాడ, గద్వాల్‌లతో పాటు ఫ్యాన్సీ వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలిపారు.
చీరకట్టులో మెరిసిన ప్రియాంక జవాల్కర్ - Taxiwala heroine news
చీరకట్టులో భారతీయ సంప్రదాయం ఉట్టి పడుతుందన్నారు టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
![చీరకట్టులో మెరిసిన ప్రియాంక జవాల్కర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5150592-84-5150592-1574461844032.jpg)
మెరిసిన ప్రియాంక జవాల్కర్