తితిదే ఆస్తుల విక్రయ నిర్ణయంపై జోరుగా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై సినీ నటుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా తితిదే పాలకమండలి అని పేర్కొన్నారు.
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్ - టీటీడీ ఆస్తుల వేలం తాజా వార్తలు
తితిదే ఆస్తులపై తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. తితిదే ఆస్తులను అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అని ప్రశ్నించారు.
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్
"మోసం జరగట్లేదు అని తెలుసు.. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా.. వేలం వేసి అందరి ముందూ అమ్మకం జరుపుతారని.. కానీ ఎందుకు అమ్ముతున్నారు"అని మనోజ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: తితిదే ఛైర్మన్‌కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ
Last Updated : May 25, 2020, 8:33 PM IST