తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్డర్​ చేసిన 60 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తోంది' - హైదరాబాద్​ తాజా వార్తలు

ఆర్డర్​ చేసిన 60 నిమిషాల్లో మీ ఇంటికి సెల్​ఫోన్ అందిస్తామంటోంది మొబైల్ విక్రయించే సెల్ బే సంస్థ. నగరంలో సంస్థ తన 52వ షోరూం ప్రారంభించింది.

cine actress launched cell bay center in hyderabad
'ఆర్డర్​ చేసిన 60 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తోంది'

By

Published : Jul 27, 2020, 3:23 PM IST

వర్ధమాన కథనాయకి నిఖిత పలువురు మోడల్స్​ నగరంలో సందడి చేశారు. సెల్​ఫోన్​ బ్రాండ్​ సెల్​ బే తన 52వ షోరూం నగరంలో ఏర్పాటు చేసింది. ఆన్​లైన్​ సేవల కోసం.. ప్రత్యేక వెబ్​సైట్​ను కూడా తారలు ఆవిష్కరించారు.

వినియోగదారులకు అత్యున్నతమైన సేవలను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో నగరంలో పలు సెంటర్లలో అందుబాటులోనికి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగరాజు తెలిపారు. ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసిన 60 నిమిషాల లోపు ఇంటికి మొబైల్ తీసుకొస్తామని వివరించారు.

'అర్డర్​ చేసిన 60 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తోంది'

ఇదీ చూడండి:రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details