తెలంగాణ

telangana

ETV Bharat / state

వోల్ప్ ఎయిర్ మాస్కును ఆవిష్కరించిన సినీ నటి అర్చన - ప్రముఖ సినీ నటి అర్చన వేద

గాలి ద్వారా వచ్చే వైరస్​ను, బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి స్వచ్చమైన గాలిని అందించే వోల్ప్ ఎయిర్ మాస్కును ప్రముఖ సినీ నటి అర్చన వేద ఆవిష్కరించారు.

cine actress archana unvield the wolf air mask
వోల్ప్ ఎయిర్ మాస్కును ఆవిష్కరించిన సినీ నటి అర్చన

By

Published : May 24, 2021, 11:55 AM IST

గాలి ద్వారా వచ్చే వైరస్‌లను, బ్యాక్టీరియాలను పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన గాలిని అందించే వోల్ప్‌ ఎయిర్‌ మాస్కును హైదరాబాద్​కు చెందిన తారదిద్దుల్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయన తయారు చేసిన ఈ పరికరాన్ని ప్రముఖ సినీనటి అర్చన ఆవిష్కరించారు.

ఇంటి గదిలోకి, కార్యాలయాల్లోకి, వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిడ్​ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్​ను, బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి స్వచ్చమైన గాలిని అందిస్తుందని సంస్థ సీఈఓ జగదీష్ తెలిపారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

ABOUT THE AUTHOR

...view details