తెలంగాణ

telangana

ETV Bharat / state

సినీనటుడు నర్సింగ్​యాదవ్​కి తీవ్ర గాయాలు - తీవ్ర గాయాలు

సీనియర్​ సినీనటుడు అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో కాలుజారిపడడం వల్ల అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

cine actor narsingh yadav admitted yashoda hospital in hyderabad
సినీనటుడు నర్సింగ్​యాదవ్​కి తీవ్ర గాయాలు

By

Published : Apr 9, 2020, 8:58 PM IST

సినీనటుడు నర్సింగ్ యాదవ్​కి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో కాలు జారి పడడం వల్ల అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతన్ని సోమాజిగూడలోని యశోద హాస్పిటల్​కి​లో తరలించారు. ప్రస్తుతం నర్సింగ్​యాదవ్​ను వెంటిలేటర్​పై ఉంచినట్టు డాక్టర్లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details