తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​ను స్వాగతించిన భారతీయ పరిశ్రమల సమాఖ్య - బడ్జెట్​ను స్వాగతించిన భారతీయ పరిశ్రమల సమాఖ్య

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో గతేడాది కంటే కేటాయింపులు పెంచారని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)పేర్కొంది.కేంద్ర బడ్జెట్​ను స్వాగతిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు

cii responds on budget
బడ్జెట్​ను స్వాగతించిన భారతీయ పరిశ్రమల సమాఖ్య

By

Published : Feb 1, 2020, 7:01 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​ను భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) స్వాగతించింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు హోటల్​లో కేంద్ర బడ్జెట్​పై ఏర్పాటు చేసిన సమావేశంలో వారి అభిప్రాయాలు తెలియజేశారు. అన్ని అంశాలను, రంగాలను స్పృశిస్తూ.. సమప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కేటాయింపులు పెంచారని తెలిపారు. పన్ను శ్లాబుల్లో మార్పు, వ్యవస్థలను పటిష్ఠ పరిచేలా స్కీంలు, సవరణలను ప్రతిపాదించటం మంచి పరిణామమన్నారు.

బడ్జెట్​ను స్వాగతించిన భారతీయ పరిశ్రమల సమాఖ్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details