తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్వమతాల ప్రబోధనలు శాంతి, ప్రేమను బోధిస్తున్నాయి' - సెయింట్​ పాఠశాలలో క్రిస్మస్​ ఉత్సవాలు

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గం గాంధీనగర్​లోని సెయింట్​ పాఠశాలలో క్రిస్మస్​ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు హాజరైన హెచ్​ఆర్సీ మాజీ సభ్యుడు జస్టిస్​ ఇస్మాయిల్​ హాజరై.. విద్యార్థులకు ప్రేమ, సౌభ్రాతృత్వాలు పెంపొందించాలని సూచించారు.

'సర్వమతాల ప్రబోధనలు శాంతి, ప్రేమను బోధిస్తున్నాయి'
'సర్వమతాల ప్రబోధనలు శాంతి, ప్రేమను బోధిస్తున్నాయి'

By

Published : Dec 21, 2019, 7:13 PM IST


హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సర్వమతాల ప్రబోధనలు శాంతిని, ప్రేమను బోధిస్తున్నాయని మానవ హక్కుల కమిషన్ మాజీ సభ్యుడు జస్టిస్ ఈ.ఇస్మాయిల్ తెలిపారు. గాంధీనగర్​లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో సుధా పద్మిని చారిటబుల్ ట్రస్ట్.. క్రిస్మస్ ఉత్సవ వేడుకలు నిర్వహించింది. సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణం గా విద్యార్థులకు ప్రేమ, సౌభ్రాతృత్వాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని జస్టిస్​ ఇస్మాయిల్​ సూచించారు.

'సర్వమతాల ప్రబోధనలు శాంతి, ప్రేమను బోధిస్తున్నాయి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details