తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు - చిరంజీవి చారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్ట్​లో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. నటుడు రాంచరణ్​.. తన మేనకోడళ్లతో వచ్చి.. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Chiranjeevi_Trust_Aug_15_Celebrations
చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు

By

Published : Aug 15, 2020, 1:59 PM IST

Updated : Aug 15, 2020, 2:07 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్ట్​లో నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. తన మేనకోడళ్లతో కలిసి వచ్చిన నటుడు రాంచరణ్​.. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

ఎందరో మహానుభావుల త్యాగం వల్లనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాంచరణ్​ కొనియాడారు. వేడుకల్లో నిర్మాత అల్లుఅరవింద్​తో పాటు చిరంజీవి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

Last Updated : Aug 15, 2020, 2:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details