తెలంగాణ

telangana

ETV Bharat / state

మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..? - మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి... చిత్రపరిశ్రమలో చాలామంది నటులకు ఆదర్శం. అలాంటి చిరంజీవికి పాఠాలు నేర్పిన గురువు ఎవరో తెలుసా..? గురు పూజోత్సవం సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

By

Published : Sep 5, 2019, 6:02 PM IST

సినీనటుడు చిరంజీవికి విద్యాభ్యాసంలో మెలకువలు, పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు కుర్ముమురి మాధవరావు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 39 సంవత్సరాలు పనిచేసిన ఆయన..ప్రస్తుతం హైదరాబాద్​లోని చింతల్​లో నివాసముంటున్నారు. ఆయన శిష్యరికంలో పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు గొప్ప విద్యావంతులయ్యారని మాధవరావు తెలిపారు. మెగాస్టార్​ చిరంజీవి గురించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

ABOUT THE AUTHOR

...view details