Chiranjeevi attended the cancer awareness: క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించటం వల్ల ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని చిరంజీవి కోరారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అతిథులుగా మల్లారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా పెద్దఎత్తున విధ్యార్థులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
'క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి.. అప్పుడే ప్రాణాంతకం కాదు..' - ఇస్కాన్ సంస్థ
Chiranjeevi attended the cancer awareness: మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుమారు 40వేల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించటం వల్ల ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
Chiranjeevi attended the cancer awareness
Last Updated : Oct 30, 2022, 12:04 PM IST