చినజీయర్ స్వామికి మాతృ వియోగం.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు - chinnajeeyar swamy latest news
ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. నిన్న రాత్రి 10 గంటలకు చినజీయర్ మాతృమూర్తి అలివేలుమంగ పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అలివేలుమంగ అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల్‌లో చినజీయర్ ఆశ్రమం సమీపంలో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు.

చినజీయర్ స్వామికి మాతృ వియోగం