ఎన్నో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన భారతీయులు కరోనాకు భయపడొద్దని చిన్నారులు పాట రూపంలో ధైర్యం నింపుతున్నారు. నిబంధనలు పాటించి కరోనాను తరిమికొట్టండి అంటూ అవగాహన కల్పిస్తున్నారు హైదరాబాద్కు చెందిన చిన్నారులు.
కరోనాపై చిన్నారుల అవగాహన పాట
ఎన్నో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన భారతీయులు కరోనాకు భయపడొద్దని చిన్నారులు పాట రూపంలో ధైర్యం నింపుతున్నారు. నిబంధనలు పాటించి కరోనాను తరిమికొట్టండి అంటూ అవగాహన కల్పిస్తున్నారు హైదరాబాద్కు చెందిన చిన్నారులు.
ఇదీ చూడండి :వెళ్లలేరు.. ఉండలేరు..