హైదరాబాద్ పద్మారావు నగర్లో ఆడుకుంటూ రోడ్డు దాటుతున్న చిన్నారిని కారు వేగంగా ఢీ కొట్టింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పాపను ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. చిన్నారి కాలుకు తీవ్ర గాయలయ్యాయని వైద్యులు తెలిపారు. పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
లైవ్ వీడియో: చిన్నారిని వేగంగా ఢీ కొట్టిన కారు
ఆడుకుంటున్న చిన్నారిని కారు వేగంగా ఢీ కొట్టిన ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పాపకు తీవ్ర గాయాలయ్యాయి.
పాపను వేగంగా ఢీ కొట్టిన కారు