తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్​ - Supreme Court

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొంటూ ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పిటిషన్​ దాఖలు చేశారు.

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్​

By

Published : Aug 21, 2019, 9:18 PM IST

రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్​ వేశారు. ఆత్మహత్యలపై నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్​
ఇదీ చూడండి: ముఖ్యమంత్రికి మురికినీటి పార్సిల్ పంపిందెవరు..?

ABOUT THE AUTHOR

...view details