తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం: సీఎస్ సోమేశ్‌కుమార్ - employment guarantee scheme latest news

ఉపాధిహామీ పనులపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులు వేగవంతం చేసి ప్రతిఒక్కరికీ పని కల్పించాలని అధికారులకు సూచించారు.

ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం: సీఎస్ సోమేశ్‌కుమార్
ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం: సీఎస్ సోమేశ్‌కుమార్

By

Published : Jun 14, 2020, 4:43 PM IST

  • ఉపాధిహామీ పనులపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష
  • ఉపాధిహామీతో అనుసంధానించగలిగే పనులపై సీఎస్‌ చర్చ
  • నీటిపారుదల, పంచాయతీరాజ్ పనులను అనుసంధానంపై సమాలోచన
  • ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీలకు పని కల్పించాలని ఆదేశం
  • వచ్చే నెలరోజులు కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
  • కాలువల నిర్మాణం, ఫీడర్ చానల్ పనులు ఉపాధిహామీ కింద చేపట్టాలి
  • నీటిపారుదలకు సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పునరుద్ఘాటన

ABOUT THE AUTHOR

...view details