పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష - Chief Minister's review on Panchayati Raj department
పంచాయతీరాజ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష