భద్రాద్రి రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచలంలో ఈనెల 21 న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది.
భద్రాద్రి వేడుకలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం - cm kce recived invitation for badradri temple
భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఈనెల 21న జరగనుంది. ఈ మేరకు వేడుకలకు సీఎం కేసీఆర్ని ఆలయ కార్యనిర్వహణాధికారులు ఆహ్వానించారు.
![భద్రాద్రి వేడుకలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం cm kce recived invitation for badradri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11334443-892-11334443-1617908093088.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం
ప్రగతిభవన్లో దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు సీఎం కేసీఆర్ను కలిశారు. ఆహ్వానపత్రిక అందించి స్వామి వారి కల్యాణానికి ఆహ్వానించారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి, నేతలకు అందించారు.
ఇదీ చదవండి:టీమ్ఇండియా బౌలర్గా అదే నా కోరిక: సిరాజ్