రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి దసరా పండగను జరుపుకోవాలని ప్రజలను కోరారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు - dasara festival
ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు లోబడి పండుగను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమి శుభాకాంక్షలు