తెలంగాణ

telangana

ETV Bharat / state

యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - Cm kcr review on cultivation

యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

By

Published : Oct 13, 2020, 2:32 PM IST

Updated : Oct 13, 2020, 3:02 PM IST

14:31 October 13

యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

 యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేపట్టారు.  ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు, నిపుణులు హాజరయ్యారు. ఎరువులు, విత్తనాలు సరఫరా, నీటి విడుదల వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, కావల్సిన ఎరువులు అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులకు సూచించారు. 

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

Last Updated : Oct 13, 2020, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details