ఇంటర్ స్థాయికి గురుకులాలు.. సీఎం కేసీఆర్ సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
18:43 July 05
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
గురుకులాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని గురుకులాలను ఇంటర్ స్థాయికి ఉన్నతీకరించడంపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఉపాధి శిక్షణ కేంద్రాలుగా మార్పుపై చర్చలు సాగాయి. స్టడీ సర్కిళ్లలో నాణ్యమైన విద్య అందించడం, తదితర అంశాలపై సీఎం సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఇదీ చూడండి: 'గురుకులాలు కేసీఆర్ మానసపుత్రికలు'
Last Updated : Jul 5, 2022, 8:29 PM IST