తమిళనాడు సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. రాష్ట్రానికి 10 కోట్ల ఆర్థిక సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్ - Tamil Nadu CM Palaniswami Latest News
సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేసి అభినందించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని తమిళనాడు సీఎంకు కేసీఆర్ వివరించారు. ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎంను అభినందించారు.