తన మాట ద్వారా, తన సాహిత్యంతో తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు.
కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి - కాళోజీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళి
జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ స్మరణీయుడే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళోజి వర్ధంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు.
కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి