రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. భానుమూర్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
గంగు భానుమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం - హైదరాబాద్ తాజా వార్తలు
రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి మృతి చెందారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
గంగు భానుమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం భానుమూర్తి ఎంతో కృషి చేశారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భానుమూర్తి మృతిపట్ల ఆయన సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి:'మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు... అందరూ అప్రమత్తంగా ఉండండి'