కాసేపట్లో దిల్లీకి సీఎం కేసీఆర్.. అందుకోసమేనా..? - CM KCR DELHI TOUR
KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో దిల్లీ వెళ్లనున్నారు. రెండు, మూడు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
సాయంత్రం దిల్లీకి సీఎం కేసీఆర్.. అందుకోసమేనా..?
KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో హస్తినకు బయలుదేరి వెళ్లనున్నట్లు ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రెండు, మూడు రోజులు సీఎం దిల్లీలోనే ఉండనున్నట్లు అందులో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలపై విపక్షాలతో చర్చించేందుకు కేసీఆర్ దిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్ దిల్లీ వెళ్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Last Updated : Jul 25, 2022, 5:37 PM IST