తెలంగాణ

telangana

ETV Bharat / state

మలక్​పేట గంజ్​లో సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణంతో పిచికారి - అగ్నిమాపకశాఖ వార్తలు

హైదరాబాద్​లో కరోనా నియంత్రణకు అగ్నిమాపక శాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. మలక్​పేట గంజ్​గా పిలిచే మహబూబ్​ మాన్షన్​ మార్కెట్​లో 25 వందల లీటర్ల సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణాన్ని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్​ ఆధ్వర్యంలో పిచికారి చేశారు.

కరోనా కట్టడికి చర్యలు.. సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణంతో పిచికారి
కరోనా కట్టడికి చర్యలు.. సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణంతో పిచికారి

By

Published : Mar 27, 2020, 7:55 PM IST

కరోనా కట్టడికి చర్యలు.. సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణంతో పిచికారి

హైదరాబాద్​లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అగ్నిమాపకశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వెదజల్లుతున్నారు. ఇందులో భాగంగా మలక్‌పేట గంజ్‌గా పిలిచే మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్​లో 2500 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో చాదర్‌ఘాట్‌ ఇన్​స్పె క్టర్ నాగరాజు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ రాధా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details