ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో చిరుత పులుల సంచారం స్థానికులను, ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. తిరుమల కొండపై జనసంచారం లేకపోవడం వల్ల వన్యప్రాణుల సంచారం అధికమైంది. ఈనెల 18న చిరుత బాహ్యవలయ రహదారిని దాటుతున్న దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. రెండు ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పాములు రహదారులపై యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
తిరుమలలో చిరుత సంచారం - lodk down at tirumala
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో భక్తుల సంచారం లేనందున వన్యప్రాణులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. బాహ్యవలయ రహదారిపై చిరుత సంచరిస్తున్న దృశ్యం సీసీ కెమెరాకు చిక్కింది.
తిరుమలలో చిరుత సంచారం