గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్ పక్కన అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేసినట్లు ఆయన పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్‌లో డిజైనర్, మేకప్ మెన్ అని చెప్పుకుంటూ.. అమ్మాయిలతో చాటింగ్ చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అల్లు అర్జున్ పక్కన అవకాశమంటూ... అమ్మాయిలకు వల - Geeta Arts banner latest news
హీరో అల్లు అర్జున్ పక్కన అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అల్లు అర్జున్ పక్కన అవకాశమంటూ... అమ్మాయిలకు వల