హైదరాబాద్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి డివిజన్ బహిరంగ సభలో అమ్మద్ పాల్గొన్నారు.
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్ ఎమ్మెల్యే
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ కిందపడిపోయారు. పత్తర్ గట్టి డివిజన్లో బహిరంగ సభ వేదిక చివర కుర్చీవేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు.
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్ ఎమ్మెల్యే
ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్‌పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.
ఇవీచూడండి:'రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా?'
Last Updated : Nov 27, 2020, 11:53 AM IST