మద్యపానాన్ని ప్రోత్సాహించే విధంగా తీసిన 90 ml సినిమా విడుదలను నిలిపేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో మద్య పాన నిషేధ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేసింది. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపడుతోందని సమితి ప్రధాన కార్యదర్శి సంభశివ గౌడ్ మండిపడ్డారు. ఫలితంగా మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.
'90 ml పేరు మార్చండి... వీటి వల్లే యువత పెడదారి' - 90 ml Movie Case In Hrc
రేపు విడుదల కానున్న 90 ml చిత్రాన్ని నిలిపేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. సినిమా పేరును మార్చాలని మద్య పాన నిషేధ పోరాట సమితి పిటిషన్ వేసింది.

90 ml చిత్రాన్ని నిలిపేయాలి : మద్య పాన నిషేద పోరాట సమి
చిత్రంలో మద్యపానన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా పేరును సైతం మార్చాలని కోరారు. రేపు చిత్రం విడుదల సందర్భంగా... ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
90 ml చిత్రాన్ని నిలిపేయాలి : మద్య పాన నిషేద పోరాట సమి
ఇవీ చూడండి : రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ
TAGGED:
90 ml Movie Case In Hrc