తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ నిరోధానికి చంద్రకాంత్ సాగర్ కృషి అభినందనీయం' - Industrial Awards Ceremony in redhills

హైదరాబాద్​ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్‌లో జరిగిన ఇండస్ట్రియల్‌ అవార్డుల ప్రధానాత్సోవంలో దివ్యాంగుడు చంద్రకాంత్‌సాగర్‌ను కేటీఆర్‌ ఆప్యాయంగా పలకరించారు. ప్లాస్టిక్‌ రహిత సమాజానికి ఆయన చేస్తోన్న కృషిని అభినందించారు.

'ప్లాస్టిక్ నిరోధానికి చంద్రకాంత్ సాగర్ కృషి అభినందనీయం'
'ప్లాస్టిక్ నిరోధానికి చంద్రకాంత్ సాగర్ కృషి అభినందనీయం'

By

Published : Jan 24, 2021, 5:01 AM IST

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి కృషి చేస్తున్న ఓ దివ్యాంగుడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. హైదరాబాద్​ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్‌లో జరిగిన ఇండస్ట్రియల్‌ అవార్డుల ప్రధానాత్సోవంలో దివ్యాంగుడు చంద్రకాంత్‌సాగర్‌ను కేటీఆర్‌ ఆప్యాయంగా పలకరించారు.

ప్లాస్టిక్‌ నిరోధానికి చంద్రకాంత్ సాగర్ పాటుపడుతున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి నేరుగా చంద్రకాంత్‌ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగారు. పలువురు చంద్రకాంత్​ను స్ఫూర్తిగా తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

ఇదీ చూడండి:'కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే '

ABOUT THE AUTHOR

...view details