ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - chandrababu latest news
ఏపీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు.
![స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి chandrababu-speaks-about-swrna-palace-fire-accident-in-vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8350746-262-8350746-1596946198030.jpg)
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి