"ఏపీలో వైకాపా గూండాల వల్ల పోలీసులకు కూడా రక్షణ లేదు" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న పోలీసుపై వైకాపా గూండాలు దాడి చేశారని ఆరోపించారు.
పోలీసులకు కూడా రక్షణ లేదు: చంద్రబాబు - chandrababu on attack on police update
ఏపీలోని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయ రక్షణ సిబ్బందిపై వైకాపా నాయకులు దాడి చేయటంపై... తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులకు సైతం రక్షణ లేదని ధ్వజమెత్తారు.
పోలీసులకు కూడా రక్షణ లేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని చెప్పడానికి ఇది నిదర్శనమంటూ... ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:సచివాలయ పనులు వేగవంతం.. భారీ చెట్ల తొలగింపు